ప్రయాణికుల కోసం ప్రత్యేక టూర్ ప్యాకేజ్

BHPL: భూపాలపల్లి డిపో మేనేజర్ ఇందు గురువారం సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. ఆగస్టు 3న BHPL డిపో నుంచి విజయవాడ, రాజమండ్రి, సమర్లకోట, పిఠాపురం, అన్నవరం దర్శించుకుని, మళ్లీ భూపాలపల్లికి వచ్చేలా ప్రత్యేక టూర్ ప్యాకేజ్ చేశామని తెలిపారు. ఈ టూర్ ప్యాకేజ్ మొత్తం 3 రోజులకు ఒక్కొక్కరికి రూ.2,300 ఛార్జ్ చేస్తామన్నారు.