'వేద పాఠశాలలను అభివృద్ధి చేయడమే నా లక్ష్యం'

RR: తలకొండపల్లి మండలం చుక్కాపూర్ గ్రామంలో పర్యటించిన కాంగ్రెస్ పార్టీ టాస్క్‌ఫోర్స్ సీఈవో సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి వేద పాఠశాలలు అభివృద్ధి కోసం మూడు లక్షల రూపాయలు తన ట్రస్ట్ ద్వారా, ఆలయ అభివృద్ధి కోసం ఆర్థిక సాయం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మి చెన్నకేశవస్వామి తీర్థ ప్రసాదాలు తీసుకుని, ప్రజల మీద దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు.