VIDEO: నియామక పత్రాలు అందజేత..

NLR: కోవూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా ఇవాళ జరిగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పాల్గొన్నారు. జాబ్ మేళాలో ఎంపికైన వారికి నియామకపత్రాలు అందజేశారు. ఉద్యోగం రాని యువత నిరాశ పడవద్దని ఎమ్మెల్యే సూచించారు. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికీ అవకాశం ఉంటుందని తెలిపారు.