BREAKING: ఫైనల్‌కు భారత్
T20 WC-2026లో టీమిండియా ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. 254 పరుగుల లక్ష్యంతో దిగిన ఇంగ్లండ్ 7 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది. ఆదివారం అహ్మదాబాద్‌లో న్యూజిలాండ్, భారత్ మధ్య ఫైనల్ జరగనుంది.