అందుకే రష్మికను పెళ్లి చేసుకున్నా: విజయ్

అందుకే రష్మికను పెళ్లి చేసుకున్నా: విజయ్

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక ఒక్కటైన విషయం తెలిసిందే. తాజాగా తన భార్య పుట్టినిల్లు 'కూర్గ్' గురించి విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'కూర్గ్ మహిళల సౌందర్యం అంటే నాకు ఎప్పటి నుంచో ఒక ప్రత్యేకమైన ఇష్టం. ఇప్పుడు అదే ప్రాంతానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నా. అందుకు చాలా సంతోషంగా ఉంది' అంటూ విజయ్ సరదాగా చేసిన వ్యాఖ్యలు SMలో వైరల్ అవుతున్నాయి.