అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన మాజీ మున్సిపల్ ఛైర్మన్

అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన మాజీ మున్సిపల్ ఛైర్మన్

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని అశోక్ టాకీస్ చౌరస్తాలో అఖిలభారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన అల్పాహార వితరణ కార్యక్రమాన్ని మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అయ్యప్ప దీక్ష ప్రచార సమితి వారు ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయం అన్నారు.