మెడికల్ మాఫియాను అరికట్టాలి: సీపీఐ
ATP: గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద సీపీఐ, AISF, AITUC, AIYF, ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శనివారం భారీ ధర్నా నిర్వహించారు.మెడికల్ మాఫియాను అరికట్టాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పీపీపీ (PPP) విధానాన్ని రద్దు చేయాలని నాయకులు నిరసన వ్యక్తం చేశారు. పేదలకు ఉచిత వైద్యం అందించాలని వారు డిమాండ్ చేశారు.