గిద్దలూరులో స్వచ్ఛాంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమం

గిద్దలూరులో స్వచ్ఛాంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమం

VIDEO: గిద్దలూరు అర్బన్ పోలీసులు పట్టణంలో స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ దివస్ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఐ సురేశ్ చీపుర చేతబట్టి పోలీస్ స్టేషన్, కూరగాయల మార్కెట్‌లో క్లీన్ చేశారు. ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అందరికీ సూచించారు. రోడ్లపై ఎక్కడపడితే అక్కడ చెత్తాచెదారం వేయరాదని కోరారు.