VIDEO: గాంధీ విగ్రహానికి పాలాభిషేకం

VIDEO: గాంధీ విగ్రహానికి పాలాభిషేకం

MDK: మెదక్ పట్టణం రాందాస్ చౌరస్తా వద్ద గల మహాత్మా గాంధీ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు పశువుల పెడ పూయడం పట్ల అఖిలపక్షం నాయకులు నల్ల బ్యాజీలు పెట్టుకుని నిరసన చేసి రాస్తారోకో చేశారు. అనంతరం మహాత్మా గాంధీ విగ్రహాన్ని శుద్ధి చేసి, పాలాభిషేకం చేశారు.