జనగామ మండల సర్పంచ్‌లు వీరే..!
జనగామ మండలంలో సర్పంచ్ విజేతల వివరాలు ఇలా ఉన్నాయి. >బోనకల్లుర్ - చిక్కుడు కల్పన (కాంగ్రెస్) >యశ్వంతాపూర్ - బొల్ల సంపత్ (BRS) >పెద్దతండా (M) - గుగులోతు స్వరూప (ఇండిపెండెంట్) >ఓబులాకేశాపూర్ - జన్నెపల్లి జనార్ధన్ (కాంగ్రెస్) >సిద్ధెంకి - మడిపల్లి సుధాకర్ ( BRS) >గోపరాజుపల్లి - తోటపల్లి రాజేశ్వరి (ఇండిపెండెంట్) గెలుపొందారు.