కాణిపాకం స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే

కాణిపాకం స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే

ATP: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గురువారం సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకం వరసిద్ధి వినాయకుడిని దర్శించుకున్నారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గడ్డం సుబ్రహ్మణ్యం, ఇతర నాయకులతో కలిసి ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, తీర్థ ప్రసాదాలు, ఆశీర్వచనాలు అందజేశారు.