రైతులకు GOOD NEWS
TG: రాష్ట్రంలో రైతుల యూరియా కష్టాలకు చెక్ పడనుంది. యూరియా కోసం ప్రభుత్వం మొబైల్ యాప్ తీసుకురానుంది. ఇక నుంచి ఇంటి నుంచే యూరియా బుక్ చేసుకునే అవకాశం కల్పించనుంది. ఈనెల 20 నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేయాలని అధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆదేశాలు జారీ చేశారు.