ఆరు అక్రమ మట్టి రవాణ ట్రాక్టర్లు స్వాధీనం

ఆరు అక్రమ మట్టి రవాణ ట్రాక్టర్లు స్వాధీనం

కృష్ణా: నాగాయలంక మండలంలో ఆరు అక్రమ మట్టి రవాణ ట్రాక్టర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గుల్లలమోదలో అనుమతులు లేకుండా తీరం వెంబడి జేసీబీతో మట్టిని తీసి తరలిస్తున్న ట్రాక్టర్లను రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, ట్రాక్టర్లను మండల రెవెన్యూ కార్యాలయానికి తరలించినట్లు డీటీ కేశవి తెలిపారు.