'నూతన ఎస్సీ బాలుర వసతి గృహం మంజూరు చేయండి'

'నూతన ఎస్సీ బాలుర వసతి గృహం మంజూరు చేయండి'

NRPT: కోయిలకొండ ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి, ఎస్సీ, ఎస్టీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ను కలిసి, ధన్వాడ మండల కేంద్రంలో శిథిలావస్థలో ఉన్న, ఎస్సీ బాలుర వసతి గృహానికి నూతన భవనాన్ని మంజూరు చేయాలని, అలాగే నియోజకవర్గంలోని రోడ్డు కనెక్టివిటీ లేని తండాలకు రోడ్ల మంజూరు చేయాలని వినతి పత్రం అందజేశారు. ఈ అంశాలపై స్పందించిన మంత్రి, త్వరలో మంజూరు చేస్తామన్నారు.