ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి

ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి

విశాఖ పార్టీ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ ఇవాళ ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్టీల్ ప్లాంట్ టౌన్ షిప్‌లో గత 40 ఏళ్లుగా నిర్వహిస్తున్న విమల విద్యాలయాన్ని ఏకపక్షంగా మూసివేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పలువురు ఆవేదన చెందారు. రెగ్యులర్ స్టాఫ్కు స్టీల్ ప్లాంట్లో ఉద్యోగ అవకాశం ఇవ్వాలని కొందరు విజ్ఞప్తి చేశారు.