VIDEO: స్థానిక పోలీస్ స్టేషన్‌లో స్వామివారి ప్రత్యేక పూజలు
JGL: ధర్మపురిలో లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం నిర్వహించనున్న 'దక్షిణ దిగ్యాత్ర'కు ప్రాముఖ్యత సంతరించుకుంది. యాత్రలో భాగంగా స్వామివారు స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద ప్రత్యేక పూజలు అందుకోనున్నారు. పోలీస్ స్టేషన్ పుష్పాలు, తోరణాలతో అలంకరించబడింది.