'సీపీఐ సభ్యత్వ నమోదుకి కృషి చేయాలి'

'సీపీఐ సభ్యత్వ నమోదుకి కృషి చేయాలి'

ప్రకాశం: కనిగిరి నియోజకవర్గంలో సీపీఐ సభ్యత నమోదుకు ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని సీపీఐ కార్యదర్శి సయ్యద్ యాసిన్ అన్నారు. ఆదివారం స్థానిక స్థానిక దర్శి చెంచయ్య భవనంలో సీపీఐ నియోజకవర్గస్థాయి సమావేశం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈనెల 18న మార్కాపురంలో సీపీఐ ఆధ్వర్యంలో మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జరగబోవు ధర్నాను జయప్రదం చేయాలని కోరారు.