దొంతికుంట తండా సర్పంచ్‌గా రవి నాయక్

దొంతికుంట తండా సర్పంచ్‌గా రవి నాయక్

RR: ఫరూఖ్ నగర్ మండల పరిధిలోని 48 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. దొంతికుంట తండా గ్రామ సర్పంచ్‌గా రవి నాయక్ విజయం సాధించారు. దీంతో గ్రామంలో అంబరాన్నంటేలా సంబరాలు నిర్వహించారు. కాగా, గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఆయన స్పష్టం చేశారు.