ఇంటింటికి సాగుతున్న శానిటేషన్ సర్వే

ఇంటింటికి సాగుతున్న శానిటేషన్ సర్వే

HYD: తార్నాక, మెట్టుగూడ ప్రాంతాలలో ఇంటింటికి ప్రత్యేక సానిటరీ అధికారులు శానిటేషన్ సర్వే నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ స్వచ్ఛ ఆటోకు గార్బేజి వ్యర్ధాలను అందిస్తున్నారా..? లేదా బయట పడేస్తున్నారా..? అనే వివరాలను తెలుసుకుంటున్నారు. ఒకవేళ స్వచ్ఛ ఆటోకు అందించకుంటే, వారికి ప్రత్యేక కార్డును అందజేసి తప్పనిసరిగా ఆటోకి వెయ్యాలన్నారు.