పార్వతీపురం రూరల్ సీఐగా రంగనాథం

PPM: పార్వతీపురం రూరల్ సీఐగా రంగనాథంను నియమిస్తూ పోలీసు ఉన్నతాధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో రంగనాథం పార్వతీపురం ఎస్సైగా పనిచేశారు. ప్రస్తుతం ఉన్న సీఐ గోవిందరావును విశాఖ రేంజ్ విఆర్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.