మండలంలో ఆధార్ క్యాంప్ కేంద్రాల వివరాలివే

మండలంలో ఆధార్ క్యాంప్ కేంద్రాల వివరాలివే

NLR: విడవలూరు మండలంలోని పలు ప్రాంతాల్లో 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఆధార్ క్యాంపుల వివరాలు నిర్వహించనున్నారు. 5న ఊటుకూరు-1, పెద్దపాలెం గ్రామ సచివాలయం 6న, జడ్పీపీ హెచ్ఎస్ రామతీర్థం 7న, గాదేలదీన్నే గ్రామ సచివాలయం 8న, చౌకచర్ల ప్రాథమికోన్నత పాఠశాల 9న, అన్నారెడ్డిపాలెం గ్రామ సచివాలయం 10న నిర్వహించనున్నారు. విడవలూరు-1 IPS ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని MPDO కొరారు.