VIDEO: ఇష్టానుసారంగా రోడ్డు పై పార్క్ చేస్తున్న లారీలు

VIDEO: ఇష్టానుసారంగా రోడ్డు పై పార్క్ చేస్తున్న లారీలు

BHPL: మహాదేవపూర్ మండలంలో జాతీయ రహదారి పై ఇసుక లారీలు ఇష్టారాజ్యంగా నిలిపివేయడంతో వాహనదారులు, ముఖ్యంగా ద్విచక్ర వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజుకు డజన్ల కొద్దీ లారీలు రోడ్డు పక్కనే గంటల తరబడి నిలుచుని రాకపోకలకు అడ్డంకిగా మారుతున్నాయి. ఈ సమస్య పై అధికారులు స్పందించి లారీలకు ప్రత్యామ్నాయ పార్కింగ్ ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేశారు.