రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే
CTR: వెంకటగిరిలో రంజాన్ సందర్భంగా ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ముస్లిం సోదరులతో కలిసి మసీదులో ప్రార్థనలు చేసి శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ ఆధ్యాత్మికత, సహనం, సమానత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. రంజాన్ పర్వదినం ఆధ్యాత్మికత, సహనం, నియంత్రణకు ప్రతీక అని పేర్కొన్నారు. ఉపవాస దీక్షల ద్వారా మనసు పరిశుద్ధమవుతుందని, ఆధ్యాత్మిక చైతన్యం పెరుగుతుందని తెలిపారు.