లబ్ధిదారులకు CMRF చెక్కుల పంపిణీ

లబ్ధిదారులకు CMRF చెక్కుల పంపిణీ

NLG: చౌటుప్పల్ పరిధిలోని లక్కారం క్యాంప్ కార్యాలయంలో సోమవారం సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. మున్సిపల్ ఛైర్మన్ సుర్వి నరసింహ గౌడ్ ఆధ్వర్యంలో 41 మంది లబ్ధిదారులకు రూ.16,38,500 విలువైన చెక్కులను అందజేశారు. ఆపదలో ఉన్న పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరమని, వైద్య ఖర్చుల కోసం ఇబ్బంది పడే కుటుంబాలకు ఈ నిధులు ఎంతో భరోసానిస్తాయని పేర్కొన్నారు.