కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM
☞ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల డ్రాపౌట్లు లేకుండా చూడాలి: కలెక్టర్ సిరి
☞ సైబర్ నేరగాళ్లతో మోసపోతే ఈ నంబర్‌కు 1930 కాల్ చేయండి: ఎస్సీ విక్రాంత్ పాటిల్
☞ కర్నూలులో శెనగ పంటను రాత్రికి రాత్రే మొత్తం దున్నేసిన దుండగులు
☞ చిన్నటేకూరు బస్సు ప్రమాద బాధితులు న్యాయ సేవ సంస్థను సంప్రదించాలి: న్యాయమూర్తి వెంకట శేషాద్రి