హనుమాన్ మందిర స్లాబ్‌కు విరాళం అందచేత

హనుమాన్ మందిర స్లాబ్‌కు విరాళం అందచేత

KMR: గుర్జాల్ తాండ గ్రామంలోని హనుమాన్ మందిర స్లాబ్ పనులు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తిత్రేసజ్జు, సజన్‌లాల్ రూ.21,100 విరాళం అందజేసి తమ భక్తిని చాటుకున్నారు. ఆలయ నిర్మాణ పనుల నేపథ్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాండ నాయకులు, గ్రామస్థులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.