ఆర్టీసీకి డబుల్ ఆమ్దాని తెచ్చిపెడుతున్న మహాలక్ష్మి..!

ఆర్టీసీకి డబుల్ ఆమ్దాని తెచ్చిపెడుతున్న మహాలక్ష్మి..!

మేడ్చల్: హకీంపేట డిపో పరిధిలో మహాలక్ష్మి పథకం అమలైనప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 2.83 కోట్ల మహిళలు ప్రయాణించారు. వీటి విలువ సుమారుగా రూ.113 కోట్లు, గతంలో రోజుకు రూ.9 లక్షల ఆదాయం ఉంటే, ప్రస్తుతం రూ.18 లక్షలకు పెరిగిందని అధికారులు తెలిపారు. మహాలక్ష్మి పథకం ద్వారా మంచి ఫలితాలు వస్తున్నట్లుగా డిపో అధికారులు తెలియజేశారు.