VIDEO: 'వేతనాలు పెంచకుంటే నిరవధిక సమ్మె కొనసాగిస్తాం'

VIDEO: 'వేతనాలు పెంచకుంటే నిరవధిక సమ్మె కొనసాగిస్తాం'

MNCL: బెల్లంపల్లి ఏరియాలో పనిచేస్తున్న సింగరేణి లారీ డ్రైవర్లు, క్లీనర్లు AITUC ఆధ్వర్యంలో మంగళవారం నుంచి నిరవధిక సమ్మెలో దిగారు. రీజియన్ అధ్యక్షులు ఉపేందర్ మాట్లాడుతూ.. పెరుగుతున్న ధరలకు అనుకూలంగా డ్రైవర్, క్లీనర్ లకు కనీస వేతనాలు చెల్లించాలని అన్నారు. EPF, ESI, సమాన పనికి సమాన వేతనంతో పాటు ఇతర డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు సమ్మె కొనసాగిస్తామన్నారు.