'కూటమి అభ్యర్థి రాజశేఖర్‌ను గెలిపించాలి'

'కూటమి అభ్యర్థి రాజశేఖర్‌ను గెలిపించాలి'

కోనసీమ: గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్‌ను గెలిపించాలని పి. గన్నవరం నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ నామను రాంబాబు కోరారు. ఆయన అంబాజీపేట హార్టికల్చర్ యూనివర్సిటీ వద్ద అధ్యాపకులను, సిబ్బందిని కూటమి అభ్యర్థి అయిన రాజశేఖర్‌కు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.