ఉమ్మడి తూ. గో జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ యానాం పరిధిలో గ్యాస్ పైప్ లైన్ లీక్.. ఎగసిపడిన మంటలు
➢ కాకినాడలో 989.44 గ్రాముల బంగారాన్ని చోరీ చేసిన దొంగ అరెస్టు
➢ అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ ఆలయానికి భారీగా రూ. 17,92,469 లక్షల ఆదాయం
➢ వైసీపీ నేతలు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి: గన్నవరం వైసీపీ కోఆర్డినేటర్ శ్రీనివాసరావు