VIDEO: వైష్ణవి హత్య.. సమాధి వద్దే అన్న దీన స్థితి

VIDEO: వైష్ణవి హత్య.. సమాధి వద్దే అన్న దీన స్థితి

JGL: కోరుట్ల మండలం మాదాపూర్‌కు చెందిన యూట్యూబర్ వైష్ణవి ఇటీవల దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. వైష్ణవి అన్న సంతోష్ చెల్లి మరణాన్ని తట్టుకోలేకపోతున్నాడు. గడిచిన 3 రోజులుగా ఆమె సమాధి వద్దే గడుపుతున్న వీడియోలు SMలో వైరల్ అవుతున్నాయి. సమాధిని వైష్ణవికి ఇష్టమైన పూలతో అలంకరించి "ఒక్కసారి లేవమ్మా" అంటూ రోదిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టిస్తోంది.