VIDEO: 'నాగపాళ్యంలో ట్రాఫిక్ సమస్య పరిష్కరించండి'
CTR: పుంగనూరు పట్టణం నాగపాళ్యంలో సోమవారం ట్రాఫిక్ స్తంభించింది. ఈ మార్గంలో బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. నిత్యం ఇదే సమస్యతో ప్రజలు సతమతం అవుతున్నారు. ఆటోలు రాకుండా ట్రాఫిక్‌ను మల్లించి వన్ వే ఏర్పాటు చేయాలనీ ప్రజలు కోరుతున్నారు. పోలీసులు స్పందించి చర్యలు చెప్పటాలని కోరుతున్నారు.