VIDEO: వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన

VIDEO: వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన

JN: దేవరప్పుల మండల కేంద్రంలోని కొత్తవాడలో మిషన్ భగీరథ ట్యాంకు ఎక్కి నిరసన తెలిపిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల బాధితులు, గత ప్రభుత్వంలో తమకు కేటాయించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అన్యాయంగా అధికారులు ఖాళీ చేస్తున్నారని వెంటనే ఎమ్మెల్యే స్పందించాలని డిమాండ్ చేశారు.