ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డు మూసివేత

ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డు మూసివేత

AP: విజయవాడలోని దుర్గమ్మ ఆలయం వైపు వెళ్లే భక్తులకు ఆలయ అధికారులు కీలక సూచనలు చేశారు. ఇంద్రకీలాద్రి ఆలయం వైపు వెళ్లే ఘాట్ రోడ్డును మూడు రోజుల పాటు మూసి వేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 6,7,8 తేదీల్లో ఈ మార్గంపై రాకపోకలు నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో కనకదుర్గానగర్ మార్గం నుంచి వెళ్లాలని వెల్లడించారు.