రూ. 151కోట్లు.. ఎందుకు కొంటున్నారంటే..?

రూ. 151కోట్లు.. ఎందుకు కొంటున్నారంటే..?

TG: హైదరాబాద్‌లో భూమి విలువ ఆకాశాన్నంటుతోంది. నిన్న కోకాపేటలో ఎకరం రూ. 151కోట్లు పలికింది. ఈ లెక్కన అడుగు ధర రూ. 3వేలు పలుకుతున్నట్లు. ఇక్కడ కట్టేది ఆకాశహర్మ్యాలు కాబట్టి ఇవి నిర్మించడానికి అయ్యే ఖర్చు చ.అడుగు రూ.4వేల వరకు ఉంటుంది. అప్పుడు చ.అడుగు ధర రూ.10 వేల నుంచి రూ.12 వేలకు విక్రయించినా లాభసాటి అని కొంటున్నారని నిపుణులు అంటున్నారు.