సున్నంపూడిలో పోలీసుల గ్రామ సభ

సున్నంపూడిలో పోలీసుల గ్రామ సభ

ELR: కలిదిండి(M) సున్నంపూడి గ్రామంలో గురువారం రాత్రి పోలీసులు గ్రామసభ నిర్వహించారు. కైకలూరు రూరల్ సీఐ రవి కుమార్ మాట్లాడుతూ.. సైబర్ నేరాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, మోసాలకు గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలన్నారు. గ్రామస్థాయిలో వచ్చే సమస్యలను పెద్దలలో కూర్చుని సరిచేసుకోవాలని, ఒకరిపై ఒకరు కక్షలు పెంచుకోవడం సరికాదని వివరించారు.