శనీశ్వర ఆలయం నంది వడ్డేమాన్‌లో స్పెషల్

శనీశ్వర ఆలయం నంది వడ్డేమాన్‌లో స్పెషల్

NGKL: బిజినపల్లి మండలం నంది వడ్డేమాన్ గ్రామంలో ఏకైక జేష్ఠ దేవి సమేత శనీశ్వరుడి గుడి ఉంది. ఇక్కడ పూజలు చేస్తే శని పోతుందని భక్తుల నమ్మకం. 1999 జనవరి 26న నంది వీరభద్రస్వామి విగ్రహ పునఃప్రతిష్ట సమయంలో అర్చకులకు పక్షి రూపంలో ఒక్క చెట్టు వేరు కనిపించింది. అనంతరం వారికి కల రావడంతో 2000 ఏప్రిల్ 17న ఏడున్నర లక్షల మంత్రాలతో శని విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్టించారు.