మరో 50 రోజుల్లో వాటిపై సుంకాలు: ట్రంప్

మరో 50 రోజుల్లో వాటిపై సుంకాలు: ట్రంప్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫర్నిచర్‌పై సుంకాలు విధించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికాలోకి దిగుమతి చేసుకునే ఫర్నిచర్‌పై ఎంత మేర సుంకాలు విధించాలని సమీక్షిస్తున్నట్లు తెలిపారు. వచ్చే 50 రోజుల్లో ఆ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, మిచిగన్ వంటి రాష్ట్రాలకు ఫర్నిచర్ పరిశ్రమను తిరిగి తీసుకురావడానికి ఈ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.