అద్భుతం.. మేడారం వన దేవతలపై AI వీడియో

అద్భుతం.. మేడారం వన దేవతలపై AI వీడియో

MLG: తాడ్వాయి మండలం మేడారం వనదేవతలపై AI ద్వారా రూపొందించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ అద్భుతమైన వీడియోను మంత్రి సీతక్క స్వయంగా తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు.'సమ్మక్క చరిత్రను సజీవంగా మోసిన ఈ నేలపై అద్భుతమైన ఆలయ నిర్మాణం ఉండబోతోంది' అని ఆమె పేర్కొన్నారు.