సెల్ టవర్ నిర్మాణ ప్రదేశాన్ని పరిశీలించిన DRDO

సెల్ టవర్ నిర్మాణ ప్రదేశాన్ని పరిశీలించిన DRDO

BDK: ఆళ్లపల్లి మండలం నాగినేనిప్రోలు అంగన్వాడీ వద్ద సెలవర్ నిర్మాణాన్ని నిరసిస్తూ గ్రామస్థులు చేపట్టిన ఆందోళనపై జిల్లా యంత్రాంగం స్పందించి బుధవారం DRDO విద్యాలత నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. అలాగే విచారణ చేపట్టారు. చిన్నారుల ఆరోగ్యం దృష్ట్యా నివాస ప్రాంతాలు, అంగన్వాడీలకు దగ్గరగా టవర్ వద్దని ఇప్పటికే CDPO అభ్యంతరం వ్యక్తం చేశారు.