అధికారుల పనితీరు భేష్: ఎమ్మెల్యే

అధికారుల పనితీరు భేష్: ఎమ్మెల్యే

ELR: కైకలూరు ఎంపీడీవో కార్యాలయంలో నియోజకవర్గంలోని అన్ని శాఖల అధికారులతో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ముందుగా అధికారులకు అభినందనలు తెలిపారు. మొంథా తుఫాన్ ఎదుర్కోవడంలో చూపించిన ప్రతిభ ఆదర్శనీయమని రాత్రి పగలు శ్రమించి నియోజకవర్గంలో ఎక్కడ కూడా ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ కలగకుండా చూసుకున్నారన్నారు.