జిల్లాలో యువకుడి దారుణ హత్య

జిల్లాలో యువకుడి దారుణ హత్య

KDP: జిల్లాలో యువకుడిని దారుణంగా హత్య చేసిన ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. ఎర్రగుంట్ల మార్కెట్ యార్డు గోడౌన్ వెనుక వైపు ఓ యువకుడిని తలపై బండరాళ్లతో కొట్టి చంపిన ఆనవాళ్లు కనిపిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.