కేసీఆర్ అంటేనే పులి.. బయటకు వస్తే అంతే సంగతి: MLA
HYD: కాంగ్రెస్ నాయకులపై కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫైర్ అయ్యారు. ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. 'కాంగ్రెస్ పాలకుల పాపాలు పండిన్నాడు కేసీఆర్ బయటికొస్తారని అన్నారు. ప్రజల కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్దపడ్డ వ్యక్తి కేసీఆర్ అని, కేసీఆర్ అంటే పులి అని ఆయన బయటికొచ్చినప్పుడు కాంగ్రెస్ నేతల సంగతి తేలుస్తారు' అని పేర్కొన్నారు.