VIDEO: 'డ్రగ్స్‌తో జీవితాన్ని నాశనం చేసుకోవద్దు': పీవీసింధు

VIDEO: 'డ్రగ్స్‌తో జీవితాన్ని నాశనం చేసుకోవద్దు':  పీవీసింధు

HYD: డ్రగ్స్‌కు బానిస కావొద్దంటూ స్టార్ట్ షట్లర్ పీవీ సింధు ఓ వీడియో సందేశంలోప్రజల్ని కోరారు. 'అందరికీ హాయ్, జీవితం చాలా విలువైనది. దాన్ని డ్రగ్స్ నాశనం చేసుకోవద్దు. 'డ్రగ్స్‌కు నో చెప్పండి. మంచి భవిష్యత్తుకు ఎస్ చెప్పండి'. డ్రగ్స్‌కు దూరంగా ఉండండి' అని పేర్కొన్నారు. డ్రగ్స్, గంజాయి వాడకంపై తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రత్యేకంగా దృష్టి సారించిన సంగతి తెలిసిందే