ఎయిడ్స్ రహిత సమాజమే లక్ష్యం: మంత్రి

ఎయిడ్స్ రహిత సమాజమే లక్ష్యం: మంత్రి

RR: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన ఎయిడ్స్ అవగాహన ర్యాలీలో మంత్రి దామోదర రాజనర్సింహ & ఎమ్మెల్యే గాంధీ పాల్గొని, బాధితులపై వివక్ష చూపకూడదని, సరైన చికిత్సతో సాధారణ జీవితం గడపవచ్చని పేర్కొన్నారు. యువత డ్రగ్స్ వంటి దురలవాట్లకు దూరంగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు.