VIDEO: 'శ్రీవాణి నిధుల మళ్లింపు చట్టవిరుద్ధం'

VIDEO: 'శ్రీవాణి నిధుల మళ్లింపు చట్టవిరుద్ధం'

VSP: శ్రీవాణి ట్రస్ట్ నిధులను ‘టెంపుల్ టౌన్ డెవలప్‌మెంట్ ప్లాన్’ కోసం మళ్లించాలన్న ప్రభుత్వ నిర్ణయం చట్టవిరుద్ధమని జనసేన మాజీ నేత, పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ విమర్శించారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. హైకోర్టు తీర్పుల ప్రకారం ప్రభుత్వం ఆలయ ఆస్తులకు నిర్వాహకుడే తప్ప యజమాని కాదన్నారు.