రాజ్ కుమార్‌కు ఉత్తమ సేవా పురస్కారం

రాజ్ కుమార్‌కు ఉత్తమ సేవా పురస్కారం

E.G: మండపేట ట్రాన్స్ కో లైన్ మేన్ రాజ్ కుమార్ ఉత్తమ సేవా పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ మేరకు 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని సోమవారం అమలాపురంలో ఏపీఈపీడీసీఎల్ ఎస్.ఈ బి. రాజేశ్వరి ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ట్రాన్స్ కో అధికారులు, సిబ్బంది, యూనియన్ నేతలు, రాజ్ కుమార్‌కు అభినందనలు తెలియజేశారు.