ఆస్తి పన్ను చెల్లింపునకు వన్ టైం సెటిల్మెంట్

ఆస్తి పన్ను చెల్లింపునకు వన్ టైం సెటిల్మెంట్

CTR: కుప్పం మున్సిపాలిటీ పరిధిలో ఇంటి పన్ను, ఖాళీ జాగా పన్ను ఒకేసారి చెల్లించిన వారికి 50 శాతం వడ్డీ మాఫీ చేయడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల నేపథ్యంలో వన్ టైం సెటిల్మెంట్ ద్వారా ఆస్తి పన్ను చెల్లించిన వారికి మార్చ్ 31 వరకు 50 శాతం వడ్డీ మాఫీ ఇవ్వడం జరుగుతుందన్నారు.