VIDEO: 'రైతు బజార్ షాపులు కేటాయించండి'

VIDEO: 'రైతు బజార్ షాపులు కేటాయించండి'

PPM: సాలూరు పట్టణం మామిడిపల్లి రహదారి వెళ్ళే వైపు రైతు బజార్ నిర్మించినప్పటికీ ఉపయోగం లేకుండా ఉంది. ఇటీవల ప్రధాన కూడలిలో కూరగాయలు అమ్మవారిని అధికారులు రైతు బజార్‌కు తరలించారు. షాపులు కేటాయించక పోవడం వలన రోడ్డు పక్కనే ఎండలో కూర్చుని కూరగాయలు అమ్ముతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి రైతు బజార్‌లో షాపులు తమకు కేటాయించాలని కోరుతున్నారు.