'రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దు'

'రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దు'

ELR: జిల్లా వ్యాప్తంగా రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దని జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ ప్రజలకు సూచించారు. గతంలో వచ్చిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. తుఫాన్ ప్రభావం వలన నష్టపోయిన రైతులను ఆదుకుంటామని స్పష్టం చేశారు. త్వరలో 24 గంటలు రైతులకు అందుబాటులో ఉండేలా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తామన్నారు.